సర్కార్ బంపర్ ఆఫర్.. రూ. 1కే ఎకరం భూమి.. ఆఖరు తేదీ ఎప్పుడంటే..?

మంచి వ్యాపార ఆలోచన ఉన్నప్పటికీ, భూమి ధరలు విపరీతంగా పెరగడం వ్యవస్థాపకుల కలలను దెబ్బతీస్తున్నాయి. మీరు కూడా మీ స్వంత ఫ్యాక్టరీ లేదా పరిశ్రమను స్థాపించాలని కలలు కంటుంటే, ఈ వార్త మీకు నిజంగా శుభవార్తే..! పారిశ్రామిక ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి బీహార్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.