Akhanda 2 Box Office: అఖండ 2 బాక్సాఫీస్ ర్యాంపేజ్.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే?

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2: తాండవం బాక్సాఫీస్ ర్యాంపేజ్ కొనసాగిస్తోంది. బోయపాటి శ్రీను శైలిలో దుమ్మురేపే మాస్, బాలయ్య బాబు డైలాగ్స్, తమన్ మ్యూజిక్ స్కోర్ వంటి అంశాలతో థియేటర్ల తుప్పురేగుతున్నాయి. వీకెండ్ అవ్వడంతో ఆడియన్స్ థియేటర్స్ వైపు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో అఖండ 2: తాండవం వసూళ్లు ఎలా ఉన్నాయో ఓ లుక