Andhra: మీ ఊరి ఆలయానికిమైక్ సెట్ కావాలా.. అయితే టిటిడిని ఇలా సంప్రదించండి.

దేశంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా గుర్తింపు పొందిన టిటిడి సనాతన ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తోంది. హిందూ దేవాలయాలకు మైక్ సెట్‌లు, గొడుగులు, శేషవస్త్రం, రాతి మరియు పంచలోహ విగ్రహాలను భారీ రాయితీలతో, కొన్ని సందర్భాల్లో ఉచితంగానూ అందించనున్నట్లు ప్రకటించింది.