Andhra News: కలిసి బతకడం కష్టమనుకున్నారు.. కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చారు.. అసలు ఏం జరిగిందంటే?

గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ట్రైన్ కింద పడి ఒక ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ ప్రేమకు పెద్దవాళ్లు అంగీకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.