Andhra Pradesh: కరాటేలో కర్నూల్ విద్యార్ధిని సత్తా.. బరిలో దిగితే బంగారు పంట పండినట్లే!

Nandyal Engineering student Kalpana: బంగారు కల్పన మైదానంలో అడుగుపెట్టిందంటే ఇక బంగారమే. ప్రత్యర్థులకు చెమట పట్టాల్సిందే. ఆట మొదలెట్టిందంటే చాలు ఇక బంగారు పంట పండినట్లే.. ఇది నంద్యాల జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని కల్పన విజయ గాధ. మీరూ తెలుసుకోండి..