Anna Canteen: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్..గ్రామాల్లో కూడా అన్న క్యాంటీన్లు.. ప్రారంభానికి డేట్ ఫిక్స్

గ్రామాల్లో నివసించే ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. అన్న క్యాంటీన్లను గ్రామీణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకు సిటీలు, పట్టణాల్లో మాత్రమే క్యాంటీన్లు ఉన్నాయి. గ్రామీణులు కూాడా తక్కువ ధరకే మంచి క్వాలిటీ గల భోజనం అందించేందుకు సిద్దమైంది