Annadanam at Another దర్శనం ఒక చోట.. అన్నసమారాధన మరోచోట

Darshan at One Place, Annadanam at Another
ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామసామి దేవస్థానాలకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత.. కిలోమీటరు దూరంలో మరోచోట అన్నసమారాధనకు వెళ్లాల్సి వస్తోంది.