AP Inter: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి..

ఏపీలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు ముహూర్తం ఖరారు చేసింది. గురువారం ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఆ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..