AP Weather : విభిన్న వాతావరణం.. కొన్ని ప్రాంతాల్లో వేడి.. అక్కడక్కడా వర్షాలు

AP Weather Update : ‌ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి కొనసాగగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది.