ATCల ద్వారా యువతను తీర్చిదిద్దుతున్నాం... జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తున్నాం: మంత్రి వివేక్
కార్మిక శాఖ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామికి సన్మానం చేశారు సైనిక్ ఫౌండేషన్, ప్రైవేట్ ఉద్యోగుల సంఘాలు. శుక్రవారం ( జూన్ 19 ) జరిగిన ఈ కార్యక్రమంలో