Ayesha Khan: పీరియడ్స్‌ పెయిన్‌ లోనూ డాన్స్ చేసా.. ‘షరారత్’ సాంగ్‌పై అయేషా ఎమోషనల్

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మూవీ ధురంధర్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. ఇందులోని స్పెషల్​సాంగ్ (షరారత్) చార్ట్ బస్టర్గా నిలిచింది. ఇందులో అయేషా ఖాన్ తన డ్యాన్స్తో మెస్మరైజ్ చేసింది. ఈ పాటకు ఏకంగా 229 మిలియన్​పైగా వ్యూస్​వచ్చాయి.