Beauty: ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. 50 ఏళ్లల్లోనూ కుర్రోడి మాదిరిగా మీ చర్మం నిగనిగలాడుతుంది..

ప్రస్తుతం చాలామంది ఫేస్​.. స్కిన్​ 20 ఏళ్లకే ముడతలు పడి.. 50 ఏళ్ల అమ్మమ్మ లాగా... తాతయ్య మాదిరిగా కనపడుతుంటారు. అలాంటి వారు బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడతారు. కొన్ని అలవాట్ల వలన చిన్న వయస్సులోనే చర్మం ముడతలు పడుతుందని అనేక అధ్యయనాల్లో రుజువైంది. మరి ఏ అలవాట్లు మానేస్తే యంగ్ గా కనిపిస్తారో తెలుసుకుందాం..!