Bhatti Vikramarka: తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయండి: భట్టి విక్రమార్క

తెలంగాణలోని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని ప్రి బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. RRR, హైదరాబాద్ మెట్రో ఫేజ్–2, PRLI జాతీయ ప్రాజెక్ట్ హోదా, విద్య–ఆరోగ్య రంగాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.