By Elections In Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. స్పందించిన బండారు విజయలక్ష్మీ

మరికొద్ది రోజుల్లో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో దింపేందుకు ఇప్పటికే రాజకీయ పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించాయి. అలాంటి వేళ.. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బరిలో నిలపడంపై బండారు విజయ లక్ష్మీ కీలక వ్యాఖ్యలు చేశారు.