Central Govt: స్లీపర్ బస్సు ప్రమాదాల నివారణకు కేంద్రం నయా ప్లాన్..

స్లీపర్ బస్సు ప్రమాదాల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘిస్తున్న బస్సులపై, అలాగే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు..