Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. రూ.14లక్షల రివార్డు ఉన్న మావోయిస్టుల హతం!

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చత్తీస్‌గడ్-ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన కాంకేర్-గారియాబంద్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిపై 14లక్షల రివార్డు ఉన్నట్టు అధికారులు తెలిపారు.