Children beware! విద్యార్థుల్లో సంక్రాంతి జోష్ కనిపిస్తోంది. శనివారం నుంచి పండగ సెలవులు ఇచ్చేయడంతో ఉత్సాహంగా ఉన్నారు. అమ్మమ్మ, తాతయ్య వాళ్ల ఇంటికి వెళ్లొచ్చునని, స్నేహితులతో ఆటలు ఆడుకోవచ్చునని సంబరపడుతున్నారు. అయితే ఆ ఆనందంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని మానసిక వేత్తలు చెబుతున్నారు. పెద్దవారితో ఎక్కువ సమయం గడపడం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చునని, మానసిక ఎదుగుదల ఉంటుందని సూచిస్తున్నారు. సంక్రాంతి ప్రత్యేకతలను అడిగి తెలుసుకుంటే ఇంకా మంచిదంటున్నారు.