Chris Woakes: వోక్స్ కెరీర్ ముగించిన ఇండియా టెస్ట్ సిరీస్.. 15 ఏళ్ళ అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లాండ్ స్టార్ పేసర్ రిటైర్మెంట్!

ఇంగ్లాండ్ బౌలింగ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు తాను గుడ్ బై చెబుతున్నట్టు వోక్స్ సోమవారం (సెప్టెంబర్ 29) తన నిర్ణయాన్ని అధికారికంగా తెలిపాడు.