CSIR-UGC NET 2025 December: సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ 2025 నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు

సీఎస్‌ఐఆర్- యూజీసీ (నెట్) డిసెంబర్ 2025 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. యేటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి డిసెంబర్ సెషన్‌కు సంబంధించిన ప్రకటనను యూజీసీ తాజాగా జారీ చేసింది. ఈ పరీక్ష..