Defence Minister: హైదరాబాద్‌కు చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

నగరంలో జరుగుతున్న జీటో కనెక్ట్ కార్యక్రమం సందర్భంగా ఆయన శుక్రవారం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.