Five State Elections : తమిళనాడు, బెంగాల్‌సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..

Five State Elections : దేశంలోని తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సోం, పుదుచ్చేరి (కేంద్ర పాలిత ప్రాంతం)లలో ఫలితాలు వెల్లడవుతున్నాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 2021లో ఆయా పార్టీలకు వచ్చిన ఫలితాలను ఇక్కడ చూద్దాం.