Funding Shortage: నిధుల్లేవు.. నియామకాల్లేవు..చేసేందుకు పనుల్లేవు!

రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో తాము ఉత్సవ విగ్రహాల్లా మారిపోయామని ఉప కులపతులు (వైస్‌ చాన్సలర్లు) ఆవేదన వ్యక్తం చేశారు.