Germany Visa Free Transit: ట్రాన్సిట్ వీసా అవసరం లేదు.. భారతీయులకు జర్మనీ శుభవార్త

తమ దేశం మీదుగా ప్రయాణించే భారతీయులకు వీసా ఫ్రీ ట్రాన్సిట్ సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్టు జర్మనీ తాజాగా పేర్కొంది. జర్మనీ ఛాన్సలర్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌తో కలిసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జర్మనీ ఈ విషయాన్ని వెల్లడించింది.