Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..

Giorgia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తనకు భారత పర్యటనలో లభించిన అపూర్వ స్వాగతం గురించి గుర్తు చేసుకున్నారు. 2023 భారత పర్యటనకు వెళ్లినప్పుడు న్యూఢిల్లీలో వీధులన్నీ తన ఫోటోలతో, స్వాగత సందేశాలతో నిండిపోయాయని, తిరిగి వెళ్లే సమయంలో అదే పోస్టర్లపై ‘‘వచ్చినందుకు ధన్యవాదాలు’’ అనే సందేశాలు కనిపించాయని ఆమె తెలిపారు. జర్నలిస్ట్ అలెశాండ్రో సలుస్తి, మెలోనితో జరిగిన సంభాషణల్ని ‘‘జియోర్జియాస్ విజన్’’ పుస్తకంలో ప్రస్తావించారు. ఆ సమయంలో ఇటలీ ఉప ప్రధానిగా ఉన్న ఆంటోనియో […]