Gold: స్పాట్ మార్కెట్లో ఆల్‌టైం హై కొట్టిన గోల్డ్, సిల్వర్ రేట్లు.. ఆ 2 కారణాలతోనే ర్యాలీ..

దేశంలో బంగారం ధరలు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో సరికొత్త జీవితకాల గరిష్టాలను తాకాయి. అక్టోబర్ డెలివరీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ ధర గత శుక్రవారం ముగింపు ధర10 గ్రాములకు రూ.లక్ష13వేల 788 నుంచి ఇంట్రాడేలో 1.2 శాతం అంటే రూ.1,465 పెరిగి రికార్డు స్థాయిలో రూ.లక్ష 15వేల 253కు చేరుకుంది. ఇదే సమయంలో డిసెంబర్ డె