Husband Goes Missing: ఇతడు మామూలోడు కాదు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను..

ఓ మహిళ 2021లో తన భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత తనకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న మోహన్ ‌రాజ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అతడికి కూడా అంతకుముందే పెళ్లైంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడు..