Hyderabad: హైదరాబాద్-ముజఫర్‌పూర్ మార్గంలో.. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

ముజఫర్‌పూర్-హైదరాబాద్ (చర్లపల్లి) మార్గంలో కొత్తగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను రైల్వేశాఖ ప్రవేశ పెట్టింది. ఆరంభ స్పెషల్(05253)ను రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు.