Hyderabad: శరనార్థులుగా వచ్చారు.. ఇక్కడే సెటిల్ అయ్యారు.. సీన్ కట్‌చేస్తే.. రాత్రికి రాత్రే..

తమ దేశాల్లో యుద్ధం, హింస నుంచి తప్పించుకుని ఆశ్రయం కోసం భారత్‌కు వచ్చని కొందరు రోహింగ్యాలు. ఇక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేక అక్రమ మార్గాల వైపు మళ్ళారు. ఈ క్రమంలో దొంగతనాలు, దోపిడీలు చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ల టార్గెట్ ఏంటి, వీళ్లు మన దేశంలో ఎలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.