Illicit Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం

నకిలీ మద్యం కేసులో ఐదుగురు నిందితులను కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఎక్సైజ్‌ పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు.