IND vs NZ: టీమిండియాకు ఊహించని షాక్.. గాయంతో న్యూజిలాండ్ సిరీస్‌కు తిలక్ వర్మ దూరం.. వరల్డ్ కప్‌కు డౌట్

టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ టీ20 వరల్డ్ కప్ ముందు గాయపడ్డాడు. బుధవారం (జనవరి 7) విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రాజ్ కోట్ తో మ్యాచ్ ఆడుతుండగా తిలక్ వర్మకి గజ్జల్లో గాయమైంది.