India exports fall: అమెరికాకు తగ్గిన భారత్ ఎగుమతులు.. అక్టోబర్‌లో 28.5 శాతం క్షీణత..

అధిక పన్నుల కారణంగా అమెరికాకు భారత ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. మే నెలతో పోలిస్తే అక్టోబర్‌లో అమెరికాకు భారత్ ఎగుమతులు 28.5 శాతం మేరకు తగ్గిపోయాయి. ఈ విషయాన్ని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది.