IPL 2026 Auction: అయ్యర్‌దే మొత్తం బాధ్యత.. వేలానికి పంజాబ్ కెప్టెన్.. మినీ ఆక్షన్‌కు రికీ పాంటింగ్ దూరం

ఐపీఎల్ 2026 వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుండి నడిపించనున్నాడు. ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ లేకపోవడంతో తమ దగ్గర ఉన్న డబ్బుతో తమ జట్టుకు అవసరమైన ప్లేయర్ ను ఎంచుకుంటాడు.