IPL 2026 Mini-auction: గత సీజన్‌లో అన్ సోల్డ్.. ఇప్పుడేమో జాక్ పాట్.. భారీ ధరకు హోల్డర్, ముస్తాఫిజుర్

ముస్తాఫిజుర్ ను రూ. 9.2 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. హోల్డర్ ను రూ. 9.2 కోట్లకు గుజరాత్ సొంతం చేసుకుంది.