ISRO PSLV C-62: నేడు ఇస్రో మరో కీలక ప్రయోగం.. దీని ఉపయోగం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ISRO PSLV C-62: ఇస్రో PSLV C-62 రాకెట్ ప్రయోగం శ్రీహరికోట నుంచి జరగనుంది. ఈ ఏడాది తొలి ప్రయోగమైన ఇది, 15 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్తుంది. వీటిలో EOS-N1 వాణిజ్య ఉపగ్రహం, 8 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. అన్వేషణ సిరీస్‌లో భాగంగా, ఇది వాతావరణ మార్పులు, విపత్తులు, సరిహద్దు భద్రత కోసం భూ పరిశీలన సేవలను అందిస్తుంది. దేశ రక్షణకు కీలకమైన ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆశిద్దాం..