Janhvi Kapoor: జాన్వీకి ‘మందు అలవాటు’ అంటూ వైరల్.. మద్యపాన వ్యసన విముక్తి సంస్థ ఏం చెప్పింది?

జాన్వీ తన జీవితంలో ఒక కఠిన సమయంలో అప్పుడప్పుడు మద్యం సేవించానని చెప్పిన మాటలను మీడియా తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేసింది. దీనిపై సంస్థ స్పందిస్తూ, “జాన్వీ కపూర్ ఈ అంశంలో ఒక కేర్‌గివర్, మద్దతుదారు మాత్రమే. ఆమెకు మద్యం వ్యసనం లేదా అలవాటు లేదు” అని తెలిపింది. అలాగే, జాన్వీ ఒక సంరక్షకురాలిగా, సామాజిక బాధ్యత గ