Kamineni Srinivas Retract Remarks: సినీనటులపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కామినేని.. వివాదానికి తెర

ఈ విషయంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడితో మాట్లాడి ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పారు. కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై ఆ తరువాత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి.