Kanthari Red Chilli: సూది మిరప.. చురుకైన మంట.. ఆదాయపు పంట.. ఎలా సాగు చేయాలంటే?

పరిమాణంలో చిన్నదే అయినా.. ఘాటులో దీనికి సాటి మరేదీ రాదు. నోట్లో వేస్తే అగ్నిపర్వతం బద్దలైనట్లే ఉంటుంది. అదేనండీ.. మన పెరడులో, గ్రామీణ ప్రాంతాల్లో పొలాల గట్ల వెంబడి కనిపించే 'సూది మిరప'. ప్రాంతాన్ని బట్టి దీనిని కాంతారి మిరప, ఆకాశ మిరప లేదా సీమ మిరప అని కూడా పిలుస్తారు. ఇంతలా ఎలివేషన్ ఇస్తున్నావ్.. అంతలా దీని ప్రత్యేక ఏంటంటారా?.. అయితే ఓ లుక్కెద్దాం పదండి.