Kendriya Vidyalayas: మరో 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

New Kendriya Vidyalayas approved by Union Cabinet: దేశ వ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించడానికి కేంద్ర కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలలో..