kumaram bheem asifabad- పేదలకు పని కల్పించడమే ధ్యేయం

పేదలకు పని కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం అన్నారు. స్థానికంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకంను మెరుగు పరుస్తూ వీబీజీరాంజీ వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర రోజ్‌గర్‌ అండ్‌ ఆ జీవికా మిషన్‌ గ్రామీణ చట్టం అమలు చేస్తుందన్నారు.