Lok sabha: ఢిల్లీ కాలుష్యంపై చర్చ లేకుండానే ముగిసిన సమావేశాలు.. 19 రోజుల్లో ఏం జరిగిందంటే..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా ఆందోళనలు, నిరసనలతోనే సమాప్తమయ్యాయి. గత వర్షాకాల సమావేశాల మాదిరిగా ‘సర్‌’పైనే రాద్ధాంతం నడిచింది. ఈ సమావేశాల్లో మాత్రం ‘SIR’పై చర్చ చేపట్టారు. అయితే ఈ సెషన్స్‌లో కాలుష్యంపై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టింది. కానీ ఎలాంటి చర్చ లేకుండా ముగిశాయి.