Malaika Arora: ట్రోల్స్‌కు మలైకా అరోరా స్ట్రాంగ్ కౌంటర్.. ఆ వయసులో డ్యాన్స్ చేస్తే తప్పేంటి?

ఐటమ్ సాంగ్స్ తోనే ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ ఐటమ్ బాంబ్, గ్రామర్ క్వీన్ మలైకా అరోరా . 'ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్య.. "మున్నీ బద్నామ్ హుయీ' నుంచి 'అనార్కలీ డిస్కో చాలి" వంటి ఎన్నో ఐకానిక్ పాటలతో దేశవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంది.