Minister Sarbananda Sonowal: విశాఖకు శివాలిక్ నౌక.. స్వాగతం పలికిన కేంద్రమంత్రి సోనోవాల్

భారత సముద్ర రవాణా వాణిజ్య రంగంలో శివాలిక్ కీలక పాత్ర పోషించనుందని సర్బానంద సోనోవాల్ తెలిపారు. 2030 నాటికి ప్రపంచంలోని షిప్ బిల్డింగ్ దేశాలలో భారత్ టాప్ 10లో ఒకటిగా నిలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు.