National Child Award 2025: శివానికి రాష్ట్రీయ బాలపురస్కార్

యువ పారా అథ్లెట్ శివాని ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. శివానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును ప్రదానం చేశారు.