New york Woman: నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలు ఆవేదన

న్యూయార్క్‌లో దారుణం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తున్న మహిళపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. తనను వదిలి వేయాలంటూ ఆ వ్యక్తిని ఆమె ప్రాధేయపడింది. కానీ అతడు కనికరించలేదు.