Passbook with Government Seal Brings Cheer to Farmers
రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.