President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అవార్డు ప్రదానం

ఈ రోజు (శుక్రవారం) (వీర్ బాల్ దివస్) సందర్భంగా న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చిన్నారులకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 లను ప్రధానం చేశారు.