Rajendra Nagar Police: బాబోయ్.. గంజాయి ఇలా కూడా పండిస్తారా.. నిందితుడి తెలివితేటలు మామూలుగా లేవుగా..

గంజాయి, డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న కేటుగాళ్లు మాత్రం మారడం లేదు. తాజాగా బిహార్‌కు చెందిన యువకుడు ఏకంగా నిర్మానుష్య ప్రాంతంలో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి సాగుచేస్తున్నాడు.