Rajinikanth: షూటింగ్‌కు రజనీకాంత్ బ్రేక్: హిమాలయాల్లో సూపర్ స్టార్ ఆధ్యాత్మిక ప్రయాణం!

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు, ఆయన నటించిన సినిమాలకు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ వేరు. ఆయన బొమ్మ వస్తుందంటే చాలు.. సందడి వాతావరణం నెలకొంటుంది. అభిమానులు సంబరాల్లో మునిగిపోతుంటారు. 2023లో వచ్చిన ఆయన బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'జైలర్‌'సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.