తెలంగాణ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో తెరకెక్కినచిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఇటీవలే రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా యూనిట్ ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సన్మానించి అభినందించింది.