Re-NEET is today. నేడే రీ నీట్‌

Re-NEET is today.జిల్లాలో రీ-నీట్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై 5.15 గంటల వరకూ పరీక్ష జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో 1901 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.